BIS Recruitment 2025: ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు.

BIS Recruitment 2025: ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు.


BIS Recruitment 2025: ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు.



   బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ BIS అనేది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫ్ఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. ఈ BIS Recruitment 2025 ద్వారా 5 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. www.bis.gov.in


  ఈ BIS Recruitment 2025 ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్(MSCD) లో పనిచేయాల్సి ఉంటుంది.



 BIS Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 05, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.



Age Limit:


  ఆగస్టు 01, 2025 వ తేదీ నాటికి 35 సంవత్సరముల లోపు వయసు కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు 



Educational Qualification:


  సైన్స్/ఇంజనీరింగ్/బియి/బీటెక్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి, రెగ్యులర్ ఎంబీఏ లేదా ఈక్వలెన్ట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 60% మార్కులు వచ్చి ఉండాలి.


  అలాగే మార్కెటింగ్ లేదా ఈక్వలెంట్ ఫీల్డ్స్ లో 2 సంవత్సరముల ఎక్స్పిరియన్స్ కలిగి ఉండాలి.


Selection Process:


  అప్లై చేసుకున్న అభ్యర్థుల అందరి అప్లికేషన్స్ నీ స్క్రూటినీ చేసి షార్ట్లిస్ట్ చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు 


  • ప్రాక్టికల్ అసెస్మెంట్


  • రిటన్ అసిస్మెంట్


  • టెక్నికల్ నాలెడ్జ్ అస్సిస్మెంట్


  • ఇంటర్వ్యూ

  నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


Salary: ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే 70,000 రూపాయలు సాలరీ రావడం జరుగుతుంది. ఇంకా అధర్ అల్లోవెన్స్స్ లు ఉంటాయి.


Application Fee:


  ఈ BIS Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.


Official Website: https://www.bis.gov.in/career-opportunities/1961-2/


Apply Online: https://www.services.bis.gov.in



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు